boldannikaburlu.blogspot.com
బోల్డన్ని కబుర్లు...: నేర్పించిరి (చదివించని) గురువులు - 5 - అమ్మ
http://boldannikaburlu.blogspot.com/2017/01/5.html
బోల్డన్ని కబుర్లు. Saturday, January 7, 2017. నేర్పించిరి (చదివించని) గురువులు - 5 - అమ్మ. అమ్మాయి. అనగనగా ఓ అమ్మాయి. అన్నదమ్ములు - అక్కచెల్లెళ్లు. ఆటలు - పాటలు. పెద్ద కళ్లు - రెండుజళ్లు. పలుకు తక్కువ - చదువు మక్కువ. వాళ్ల నాన్నగారు చెప్పేవారట - ఇలాగే బాగా చదువుకుంటే డాక్టర్ చదివిస్తానని. ఈలోగా మనువాడమని వచ్చిన మేనబావ -. అని ఒకటే మాట-ఒకటే పాట. అమ్మాయిలకమ్మ. అమ్మాయి అమ్మ అయ్యింది - వరసగా - ముగ్గురమ్మాయిలకి. ఎవరైనా - ముగ్గురూ అమ్మాయిలేనా అనబ...తన తర్వాత - ఒకరు తర్వాత ఒకరు...కళ్లు తెర...బడి మ...
boldannikaburlu.blogspot.com
బోల్డన్ని కబుర్లు...: December 2016
http://boldannikaburlu.blogspot.com/2016_12_01_archive.html
బోల్డన్ని కబుర్లు. Saturday, December 31, 2016. కొత్త ఏడాదికై శుభకామనలు. అరె - అయిపోయింది అప్పుడే 2016! ఎప్పట్లాగే నాకు నేనే అడుగుకుంటూ - బుజ్జి జింకలనీ అడిగేశా - "మీ new year resolution ఏంటి ఈసారి? వాళ్లు జింకలసలే - నాకు చిక్కుతారా? సమాధానం ఎప్పట్లాగే ఇచ్చారు - ప్రశ్నల రూపంలో -. అంటే ఏంటి? అనొకరు -. అదెందుకు? అని ఇంకొకరు. నాకదే తెలిస్తే ఈ అడగడం-అడిగించుకోవడం ఎందుకు - హన్నా! అనేసి - "హమ్మయ్య! పుస్తకాలు చదువుకుంటూ. వచ్చిన పని చేసుకుంటూ. మెచ్చిన వంట వండుతూ. నాకు మాత్రం గో...అలాగే మొట...Terzanelle ర...
boldannikaburlu.blogspot.com
బోల్డన్ని కబుర్లు...: March 2016
http://boldannikaburlu.blogspot.com/2016_03_01_archive.html
బోల్డన్ని కబుర్లు. Saturday, March 19, 2016. హలో . నీకే . ఇట్లు నేను. హలో . నీకే . నీకే . అంటే? నాకేం పేరు లేదా అంటావా? అరరె . నా ఉద్దేశ్యం నీకు పేరు లేదని కాదు. కానీ ఎన్నిపేర్లని సంబోధించను? ఏదో ఒక పేరుతో పిలుద్దామంటే నువ్వు ఒక "నువ్వు" మాత్రమే కాదే? అందుకే నిన్ను అలానే పిలవనీయ్ - ఈ ఒక్కసారికి. నువ్వు నాకు పరిచయమూ కాదు అలా అని తెలీదనీ కాదు. నీతో మిత్రత్వమూ లేదు శత్రువ్వీ కాదు. ఆ విషయానికే వస్తున్నాను. మనమెలాంటి సంబంధీకులమో, మనదెలాంట...మనలాగే అవతలవాళ్ళకీ ఒక ఇష్టం...ఎందుకిలా ఇప...మనకి పూర&...ఎవరి...
boldannikaburlu.blogspot.com
బోల్డన్ని కబుర్లు...: November 2016
http://boldannikaburlu.blogspot.com/2016_11_01_archive.html
బోల్డన్ని కబుర్లు. Friday, November 25, 2016. Canoనోపాఖ్యానం - అనబడు - ప్రహసన-వారసత్వపు కొనసాగింపు. నవంబర్ నెలలో నాలుగో గురువారం-Thanksgiving తో మొదలుపెట్టి నాలుగు వరస-సెలవు-రోజులు. Out-Of-Office Status: "Running around being Thankful". అమ్మ వస్తే మామూలుగా రాదు మరి - కొన్ని ఆషామాషీ కబుర్లూ - చిరుజల్లులా మొదలయి ఆసాంతం తడిపే...చేసేస్తారు బుజ్జిజింకలు. ఇదో రకం anitcipatory-regret of expected-delight వల్ల పుట్టే హాహాకారం అన్నమాట. Canoనోపాఖ్యానం:. అనగనగా బాల్విన్ అనే ఊ...వాళ్లు ము...నవంబర్ వచ...అన్...
boldannikaburlu.blogspot.com
బోల్డన్ని కబుర్లు...: మాటల పాటల తోట - ఈ రేడియో తోట (Radio Garden)
http://boldannikaburlu.blogspot.com/2016/12/radio-garden.html
బోల్డన్ని కబుర్లు. Friday, December 16, 2016. మాటల పాటల తోట - ఈ రేడియో తోట (Radio Garden). బ్లాగ్ తర్వాత నాకున్న ఒకే ఒక social-netoworking opportunity - Whatsapp. పేరుకి ఒక నాలుగు Whatsapp సమూహాల్లో - నూకల సతీష్ నడిపే మన ఊరు అనాతవరం. అనే గ్రూపు, అమ్ములు-లలిత నడిపే వడ్లమానీస్. గ్రూపు, నేనే సృష్టించిన శివకోడు కజిన్స్. టంగుటూర్ ఫ్రెండ్స్. Explore live radio by rotating the globe. This is incredible - అంటూ. ముందు అంతగా పట్టించుకోలేదు. ఒక మాట - ఆ కుడిపక్క కింద ఆకుపచ&#...నాకైతే చాలĹ...ప్రపంచ...కాస...
boldannikaburlu.blogspot.com
బోల్డన్ని కబుర్లు...: October 2016
http://boldannikaburlu.blogspot.com/2016_10_01_archive.html
బోల్డన్ని కబుర్లు. Friday, October 28, 2016. మలిగి వెలిగిన దీపం. వడ్లమాని సోమేశ్వర రావూ, ఆగవయ్యా! అడుగులో అడుగు వేసుకుంటూ ఎందాకా ఆ నడకా? నన్నెరిగిన వాడవా, ఎరగని వాడవా? ఆది నుంచి వున్నవాడినీ, అనాది అయిన వాడినీ - నిన్నెరిగిన వాడనే! నన్నెరిగిన వాడవా? అయితే అదేం పిలుపు - నన్ను నాని అంటారని తెలీదా? తెలుసనుకో! నీ గురించి నాకు తెలియకపోవడమేం? మరీ బాగుంది - అది మా ఇంటి ఆడపిల్ల - మాటాడని మల్లెమొగ్గ". మరిప్పుడా కబుర్లేంటంటావ్? ఆడపిల్లకి తండ్రి పోలిక వస్తే ...నువ్వేమన్నా"సీతా...ఆ ఆ నేనాయన్న...బానే...
boldannikaburlu.blogspot.com
బోల్డన్ని కబుర్లు...: త్వామనురజామి - 3 - పాడమని నన్నడగ తగునా...
https://boldannikaburlu.blogspot.com/2016/07/3.html
బోల్డన్ని కబుర్లు. Tuesday, July 19, 2016. త్వామనురజామి - 3 - పాడమని నన్నడగ తగునా. కిందటి 19 చెప్పిన కబుర్లు ఇక్కడ. ఓమ్మాయ్ లల్లీ! కా. అదేదో కుంచేపు వాడితో ఆడి కిందికి పంపు. మళ్ళీ మీ అంకులొస్తే అదో గొడవ- నేనేదో వాడిని రాసిరంపాన పెడుతున్నానని" -. ఉషాంటీ, లాయరంకుల్, వాళ్ళబ్బాయ్ లక్ష్మణ్ - కిందా పైన ఆరు వాటాలు వున్న భీమ్ నాయక్ గార...డా వుం. డాలంటే - నేను వాడిని అడుగుతూ వుండాలి - అనే కిటుకు కన...అందనంత కాంప్లెక్స్ వర్డ్స్ దాకా త...ఉదయ, మధ్యాహ్న, సాయంత్ర, రాత్...సరే.అమ్మ పెటĺ...అప్పటిక...పక్...
boldannikaburlu.blogspot.com
బోల్డన్ని కబుర్లు...: September 2016
http://boldannikaburlu.blogspot.com/2016_09_01_archive.html
బోల్డన్ని కబుర్లు. Saturday, September 24, 2016. కారే చోదకులు? కార్లను నడపరే! అంతం కాదిది). ఆరంభం ఇక్కడ చదవండి : కారే చోదకులు? కార్లను నడపరే! డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది. బస్సులో ఆఫీసుకి వెళ్లాలనుకున్న బదరి నిర్ణయం బావుంది. ఇంటిముందు కట్టేసిన ఎర్రైరావతం లాంటి టొయోట కరోలా వుంది. జాబ్-మార్కెట్ డిప్ పుణ్యమాని ఇంకా రాని ఉద్యోగముంది. ఇంకేం కావాలి - నాలాంటి అత్యౌత్సాహిక చోదకులకి! ఎండాకాలపు మంట మండే రోజు. Kerry గుండె దడ దడలాడిన రోజు. బయల్దేరాను. అలా - ఆ మొదటి కారెడ్వె...ఇవాళ మరి కారు క...You need to go the ot...
boldannikaburlu.blogspot.com
బోల్డన్ని కబుర్లు...: January 2017
http://boldannikaburlu.blogspot.com/2017_01_01_archive.html
బోల్డన్ని కబుర్లు. Friday, January 27, 2017. ఎంపిక - ట్రంపిక! అప్పుడెప్పుడో మొట్టమొదటిసారిగా. అంటూ "ట్రంపె"ట్ ఒకటే తక్కువగా దండోరా వేసేసిన దగ్గర్నుంచీ ఒకటే ఎన్నికల కబుర్లు ఇంట్లో. కొన్ని సరదాలద్దినవి. కొన్ని బెంగ పూసినవి. కొన్ని ఆశలు కల్పించేవి. కొన్ని నిరాశే ఖాయమనేవి. కొన్ని వద్దురా బాబూ అనిపించినవి. కొన్ని తప్పించుకోలేవులే అని బెదిరించినవి. కొన్ని అమ్మ-నాన్నల ఆలోచనలవి. కొన్ని బుజ్జిజింకల దిగుళ్లవి. ఆరవ తరగతిలో వున్న బుజ్జిజింక - మా దగ్గర...ఈ పోస్ట్ చివర్లో ఆ డి...మళ్లీ - ఏమో - మన ఒక&#...అంతలĺ...
boldannikaburlu.blogspot.com
బోల్డన్ని కబుర్లు...: August 2016
http://boldannikaburlu.blogspot.com/2016_08_01_archive.html
బోల్డన్ని కబుర్లు. Friday, August 26, 2016. సెలవులకేం నెలవు దొరికిందో? అప్పుడే వెళ్లిపోయాయి! బడికి వీడుకోలని సెలవులిక మొదలని. వీడు యిక కాలు నిలవని సంబరాల నెలవని. వాడుక మరవని పాటల - అల్లరి ఆటల కొలువని. ఈ మురిపెం నిన్నా-మొన్నటిదిలా వుండగానే . ఆ సెలవులకేం నెలవు దొరికిందో? అప్పుడే వెళ్లిపోయాయి! ఇంతలోనే స్కూళ్ల నుంచి ఈ-మెయిళ్లు. ఎక్కడ మీ కోయిలలు నెమళ్ళు అంటూ. పుస్తకాలు కొనండి పెన్సిళ్లు చెక్కండి. ఇంకేం చేస్తాం. చుక్క పొడవగానే ఆమ్ పెట్టేశాం. ఈలోగా - వేసవి సెలవుల్లĺ...నా Terzanelle :. Friday, August 19, 2016.