kalahasteeswara-satakam.blogspot.com
శ్రీ కాళహస్తీశ్వర శతకము - Kalahasteeswara Satakam: నిను నిందించిన
http://kalahasteeswara-satakam.blogspot.com/2011/08/blog-post_8885.html
శ్రీ కాళహస్తీశ్వర శతకము - Kalahasteeswara Satakam. Friday, August 26, 2011. నిను నిందించిన. నిను నిందించిన దక్షుపైఁ దెగవొ వాణీనాధు శాసింపవో. చనునా నీ పాదపద్మసేవకులఁ దుచ్ఛం బాడు దుర్మార్గులం. బెనుపన్ నీకును నీదుభక్తతతికిన్ భేదంబు గానంగ వ. చ్చెనొ లేకుండిన నూఱకుండగలవా శ్రీ కాళహస్తీశ్వరా! శ్రీ కాళహస్తీశ్వరా! నీవిషయమున అపరాధము చేసిన బ్రహ్మదేవుని కూడ శాసించితివి కదా! నీ భక్తులకు కలిగిన నిందావమానములు నీవి కావా! Chenna Kesava Kumar Bonu. Subscribe to: Post Comments (Atom). శ్లోకాలు. అమరస్త్రీల. ద్వార...నన్...
kalahasteeswara-satakam.blogspot.com
శ్రీ కాళహస్తీశ్వర శతకము - Kalahasteeswara Satakam: తమనేత్రద్యుతిఁ దామె
http://kalahasteeswara-satakam.blogspot.com/2011/08/blog-post_3291.html
శ్రీ కాళహస్తీశ్వర శతకము - Kalahasteeswara Satakam. Friday, August 26, 2011. తమనేత్రద్యుతిఁ దామె. తమనేత్రద్యుతిఁ దామె చూడ సుఖమైతాదాత్మ్యమున్ గూర్పఁగా. విమలమ్ముల్ కమలాభముల్ జితలసద్విద్యుల్లతాలాస్యముల్. సుమనోబాణజయప్రదమ్ములనుచున్ జూచున్ జనంబూనిహా. రిమృగాక్షీనివహమ్ముకన్నుగవలన్ శ్రీ కాళహస్తీశ్వరా! శ్రీ కాళహస్తీశ్వరా! Chenna Kesava Kumar Bonu. Subscribe to: Post Comments (Atom). శ్లోకాలు. అకలంకస్థితి. అడుగంమోనిక. అంతా మిధ్య. అంతా సంశయమే. అమరస్త్రీల. అమ్మా యయ్య. ఆలంచు న్మెడఁ. ఏ వేదంబు. ఒకయర్ధంబు. పుడమĹ...
kalahasteeswara-satakam.blogspot.com
శ్రీ కాళహస్తీశ్వర శతకము - Kalahasteeswara Satakam: నిచ్చల్ నిన్ను
http://kalahasteeswara-satakam.blogspot.com/2011/08/blog-post_2351.html
శ్రీ కాళహస్తీశ్వర శతకము - Kalahasteeswara Satakam. Friday, August 26, 2011. నిచ్చల్ నిన్ను. నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై. రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ. భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై. చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా! శ్రీ కాళహస్తీశ్వరా! Chenna Kesava Kumar Bonu. Subscribe to: Post Comments (Atom). శ్లోకాలు. అకలంకస్థితి. అడుగంమోనిక. అంతా మిధ్య. అంతా సంశయమే. అమరస్త్రీల. అమ్మా యయ్య. ఆలంచు న్మెడఁ. ఏ వేదంబు. పాలు...పుడ...
ramadasu-keertanalu.blogspot.com
రామదాసు కీర్తనలు - Ramadasu Keertanalu: ఆనంద మానందమాయెను
http://ramadasu-keertanalu.blogspot.com/2010/05/blog-post_5110.html
రామదాసు కీర్తనలు - Ramadasu Keertanalu. భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు. Saturday, May 22, 2010. ఆనంద మానందమాయెను. ఆనంద మానందమాయెను శ్రీజానకి రామస్మరణ చేయగనే. నేడార్యులకృప మాకు కలిగెను ఇప్పుడిరువ. దేడింటనున్న పరమాత్ముని జూడగానే ఆనంద మానందమాయెను. పరమభక్తి శ్రద్ధగల్గెను బహు. దురితజాలములెల్ల దొలగెను ఆనంద మానందమాయెను. పటురాగ ద్వేషములెల్లవీడెను. ఇటు రాజయోగమున ఉన్న రాజును జూడగ ఆనంద మానందమాయెను. పూర్వపుణ్యము లొనగూడెను శ్రీ. పూర్వకృతమ్బు కనబడెను పరమ. Chenna Kesava Kumar Bonu. అంతా...అది...
ramadasu-keertanalu.blogspot.com
రామదాసు కీర్తనలు - Ramadasu Keertanalu: అయ్యయ్యో నేడెల్ల
http://ramadasu-keertanalu.blogspot.com/2010/05/blog-post_7376.html
రామదాసు కీర్తనలు - Ramadasu Keertanalu. భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు. Saturday, May 22, 2010. అయ్యయ్యో నేడెల్ల. అయ్యయ్యో నేడెల్ల యీ జీవునకు సుఖమెయ్యెడ లేదుగదా రామయ్య. చయ్యన రఘుకుల సార్వభౌమా ఏ చందాన బ్రోచెదవో రామయ్య. వనజనాభుని మాయ తెలియకనే వెఱ్ఱిపగల బొందుచుంటిగా కొన్నాళ్ళు. మునుపు జేసిన పుణ్యపాప సంఘములచే మునిగి తెలుచుంటిగా కొన్నాళ్ళు. వరనరుని రేతస్సువల్ల నారీగర్భనరకమున బడియుంటిగా ఓ రామ! పొరలు దుర్గంధపు పొత్తిళ్ళలో నల&...పెరుగుచు బాల్యావస...లే తరుణులతో గ&#...తెల్లత...బలము...
kalahasteeswara-satakam.blogspot.com
శ్రీ కాళహస్తీశ్వర శతకము - Kalahasteeswara Satakam: About Me
http://kalahasteeswara-satakam.blogspot.com/p/about-me.html
శ్రీ కాళహస్తీశ్వర శతకము - Kalahasteeswara Satakam. My name is Chenna Kesava Kumar and I'm from Hyderabad, Andhra Pradesh. You can Contact me at thisischenna@gmail.com. Subscribe to: Posts (Atom). శ్లోకాలు. అకలంకస్థితి. అడుగంమోనిక. అంతా మిధ్య. అంతా సంశయమే. అమరస్త్రీల. అమ్మా యయ్య. ఆలంచు న్మెడఁ. ఆలుం బిడ్డలు. ఆలుంబిడ్డలు. ఎన్నేళ్ళుందు. ఏ వేదంబు. ఏలీల న్నుతియింపవచ్చు. ఒకపూఁటించుక. ఒకయర్ధంబు. ఒకరిం జంపి. కరిదైత్యున్. కలధౌతాద్రియు. కలలంచున్. కాయల్గాచె. కాలద్వారకవాటబంధనము. కాసంతైన. చదువుల్. రాజర్ధ&#...రాజ...
annamayya-keertanalu.blogspot.com
అన్నమయ్య కీర్తనలు - Annamayya Keertanalu: About Me
http://annamayya-keertanalu.blogspot.com/p/about-me.html
అన్నమయ్య కీర్తనలు - Annamayya Keertanalu. శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు. My name is Chenna Kesava Kumar and I'm from Hyderabad, Andhra Pradesh. You can Contact me at thisischenna@gmail.com. Subscribe to: Posts (Atom). నా ఇతర బ్లాగులు. శ్రీ కాళహస్తీశ్వర శతకము - Kalahasteeswara Satakam. ఆది శంకరాచార్య భజగోవిందం - Aadi Shankaracharya Bhajagovindam. రామదాసు కీర్తనలు - Ramadasu Keertanalu. వాల్మీకి రామాయణం - Valmiki Ramayanam. కీర్తనలు. ప్రవచనాలు. Chenna Kesava Kumar Bonu.
ramadasu-keertanalu.blogspot.com
రామదాసు కీర్తనలు - Ramadasu Keertanalu: ఆదరణలేని
http://ramadasu-keertanalu.blogspot.com/2010/05/blog-post_566.html
రామదాసు కీర్తనలు - Ramadasu Keertanalu. భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు. Saturday, May 22, 2010. ఆదరణలేని రామమంత్ర ప ఠ. నమద్రిజ ఏమనిచేసెను రామా. అదెనీకు నామీద ముదమొప్ప దయయున్న అదె తెలిపి మాటాడవా శ్రీరామా. పరమద్రోహిని నిన్ను పతితపావనుడని ప్రహ్లాదుడెటువలె తలచెనో. పరమపావనసతి నడవికి పంపిన పాపకర్మునకెటు దయవచ్చునో రామా ఆదరణలేని. ఎన్నగ శబరియెంగిలి భక్షించిన తిన్నని నడత లేనివాడవు. Chenna Kesava Kumar Bonu. Subscribe to: Post Comments (Atom). నా ఇతర బ్లాగులు. కీర్తనలు. ఇనకుల తిలక. ఎంతక&#...