chaithupata.blogspot.com
సంధ్యారాగం: June 2010
http://chaithupata.blogspot.com/2010_06_01_archive.html
సంధ్యారాగం. Tuesday, June 8, 2010. ఏ రాగమో ఇది ఏ తాళమో. చిత్రం: అమరదీపం. కృష్ణంరాజు, జయసుథ, మురళీమోహన్. సంగీతం: మాధవపెద్ది సత్యం. రచన: ఆచార్య ఆత్రేయ. గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పీ.సుశీల. దర్శకత్వం: కే.రాఘవేంద్రరావు బీ.ఎ. ఏ రాగమో ఇది ఏ తాళమో. ఏ రాగమో ఇది ఏ తాళమో. అనురాగాని కనువైన శృతికలిపినాము. ఆహా.ఊహూ.ఆహా.ఉహూ ॥ఏరాగమో॥. ఏ రాగమో ఇది ఏ తాళమో. ఏ రాగమో ఇది ఏ తాళమో. మనకళ్యాణ శుభవేళ మోగించు మేళమో. ఏ రాగమో ఇది ఏ తాళమో. ఎదలో మెదిలే సంగతులన్నీ. హోయలైన నడకలే లయలైనవవవి. Subscribe to: Posts (Atom).
shiva19892006.wordpress.com
November 26th | Shivaprashanth's Blog
https://shiva19892006.wordpress.com/2010/05/03/november-26th
Thanks for dropping by Shivaprashanth's Blog! Take a look around and grab the RSS feed. To stay updated. See you around! Filed under: random thoughts. Mdash; 2 Comments. May 3, 2010. A glance of the title itself reminds you of the deadliest massacre at the taj hotel and nariman point, mumbai. But that was the day I entered this world some 20 years back. I remember the day when tsunami hit indonesia and india, it was Dec 26th,2004. I have observed a progression here that has something to do with India:.
chaithupata.blogspot.com
సంధ్యారాగం: July 2010
http://chaithupata.blogspot.com/2010_07_01_archive.html
సంధ్యారాగం. Sunday, July 4, 2010. ఆనాటి ఆస్నేహమానందగీతం. తారాగణం: అక్కినేని, సుజాత, రాథిక, ప్రభాకరరెడ్డి తదితరులు. గానం: శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం. సంగీతం: చక్రవర్తి. దర్శకత్వం: ఏ. కోదండరామిరెడ్డి. ఆనాటి ఆస్నేహమానందగీతం. ఆజ్ఞాపకాలన్నీ మథురాతిమథురం. ఈనాడు ఆహాయి లేదేలనేస్తం. ఆరోజులు మున్ముందిక రావేమిరా. హహ లేదురా ఆసుఖం. రాదురా ఆగతం ఏమిటో జీవితం. ఒరెయ్ ఫూల్! గుర్తుందిరా. గోడలు దూకిన రోజులు. మోకాలికి తగిలిన దెబ్బలు. చీకట్లో పిల్లనుకుని. ఒరెయ్ ఒరెయ్ ఒరెయ్. హహహహ ॥ఆనాటి॥. Labels: బాలు. రామ...
chaithupata.blogspot.com
సంధ్యారాగం: November 2010
http://chaithupata.blogspot.com/2010_11_01_archive.html
సంధ్యారాగం. Sunday, November 14, 2010. ఓనిండుచందమామా! చిత్రం: బంగారు తిమ్మరాజు. తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి. దర్శకత్వం: జి. విశ్వనాథ్. రచన: ఆరుద్ర. సంగీతం: ఎస్.పీ. కోదండపాణి. గానం: కే.జే. యేసుదాస్. ఓనిండుచందమామ! నిగనిగలభామ! ఒంటరిగా సాగలేవు కలసిమెలసిపోదామా. నిదురరాని నిదురరాని తీయనిరేయి. నినుపిలిచెను వలపులహాయి. మధురమైన కలహాలన్నీ. మనసుపడే ముచ్చటలాయె. మేలుకున్న స్వప్నంలోన. ఏల ఇంత బిడియపడేవు. ఏలుకునే ప్రియుడనుకానా. దోరవయసు ఊహలునీలో. దోబూచులు ఆడసాగె. నాలోనె లీనమయె. Labels: యేసుదాసు. సదానుభవ...మహా...
chaithupata.blogspot.com
సంధ్యారాగం: ఓనిండుచందమామా!
http://chaithupata.blogspot.com/2010/11/blog-post_14.html
సంధ్యారాగం. Sunday, November 14, 2010. ఓనిండుచందమామా! చిత్రం: బంగారు తిమ్మరాజు. తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి. దర్శకత్వం: జి. విశ్వనాథ్. రచన: ఆరుద్ర. సంగీతం: ఎస్.పీ. కోదండపాణి. గానం: కే.జే. యేసుదాస్. ఓనిండుచందమామ! నిగనిగలభామ! ఒంటరిగా సాగలేవు కలసిమెలసిపోదామా. నిదురరాని నిదురరాని తీయనిరేయి. నినుపిలిచెను వలపులహాయి. మధురమైన కలహాలన్నీ. మనసుపడే ముచ్చటలాయె. మేలుకున్న స్వప్నంలోన. ఏల ఇంత బిడియపడేవు. ఏలుకునే ప్రియుడనుకానా. దోరవయసు ఊహలునీలో. దోబూచులు ఆడసాగె. నాలోనె లీనమయె. Labels: యేసుదాసు.
chaithupata.blogspot.com
సంధ్యారాగం: March 2010
http://chaithupata.blogspot.com/2010_03_01_archive.html
సంధ్యారాగం. Tuesday, March 23, 2010. మహాగణపతిం. మహాగణపతిం శ్రీమహాగణపతిం. శ్రీ మహాగణపతిం మనసాస్మరామి. మహాగణపతిం మనసాస్మరామి 3. వశిష్టవామదేవాదివందిత. మహాగణపతిం మనసాస్మరామి ॥2॥. మహాదేవసుతం. మహాదేవసుతం గురుగుహనుతం 2. మారకోటిప్రకాశం శాంతం 2. మహాకావ్యనాటకాదిప్రియం. మూషికవాహన మోదకప్రియం 2 మహాగణపతిం॥. మహాగణపతిం. Posted by సుబ్రహ్మణ్య ఛైతన్య. Labels: భక్తి. శాస్త్రీయం. Subscribe to: Posts (Atom). స్వర్ణముఖి. స్వర్ణముఖి. మహాగణపతిం. త్యాగయ్య. దేశభక్తి. యేసుదాసు. రాముడు. శాస్త్రీయం. View my complete profile.
chaithupata.blogspot.com
సంధ్యారాగం: ఎందరో మహానుభావులు
http://chaithupata.blogspot.com/2010/11/blog-post.html
సంధ్యారాగం. Sunday, November 7, 2010. ఎందరో మహానుభావులు. కూర్పు. త్యాగరాజాచార్యులు. మహానుభావులు. అందరికీ. వందనములు. చందురు. వర్ణుని. చందమును హృదయారవిందమున. బ్రహ్మానందమనుభవించు. వారెందరో. మహానుభావులు. ముర్ధన్యులెందరో. మహానుభావులు. సంచారము. నెరిపి. మూర్తి. వారెందరో. మహానుభావులు. పాదములకు. స్వాంతమను. సరోజమును. సేయువారెందరో. మహానుభావులు. పావనుడనే. పరాత్పరుని. గురించి. పరమార్ధమగు. మార్గముతోను. పాడుచును. సల్లాపముతో. దెలియు. వారెందరో. మహానుభావులు. శోభిల్లు. కోటులిలలో. తెలివితో. చెలిమితో. గీతాది.
chaithupata.blogspot.com
సంధ్యారాగం: April 2010
http://chaithupata.blogspot.com/2010_04_01_archive.html
సంధ్యారాగం. Saturday, April 24, 2010. నాదారి ఎడారి. చిత్రం: శ్రీరాజరాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్. కృష్ణ, జయప్రద, జగ్గయ్య, పద్మనాభం. సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు. రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి. గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. దర్శకత్వం: బాపు-రవణ. నాపేరు బికారి నాదారి ఎడారి. మనసైనచోట మజిలీ. కాదన్నచాలు బదిలీ. నాదారి ఎడారి నాపేరు బికారి ॥2॥. తోటకు తోబుట్టువును. ఏటికి నేబిడ్డను. పాటనాకు సైదోడు. పక్షినాకు తోడు. విసుగురాదు ఖుషీపోదు. వేసటలేనేలేదు ॥2॥. అసలునామరోపేరు. Labels: బాలు. Sunday, April 11, 2010.
chaithupata.blogspot.com
సంధ్యారాగం: September 2010
http://chaithupata.blogspot.com/2010_09_01_archive.html
సంధ్యారాగం. Thursday, September 23, 2010. ఇలలో సాటిలేని. చిత్రం: సంఘం. తారాగణం:అంజలీదేవి, వైజయంతీమాల, రామారావు, నాగయ్య తదితరులు. సంగీతం: ఆర్.సుదర్శనం. సాహిత్యం: తోలేటి. నేపద్యగానం: పీ.సుశీల. ఓంకార నాదస్వరూపా. భావరాగ తాళప్రదీపా. నాట్యకలాపా నటరాజా. నమోనమో నటరాజా. నమోనమామి. ఇలలోసాటిలేని భారతదేశం. ఇలలోసాటిలేని భారతదేశం నాదేశం. ఇలలోసాటిలేని భారతదేశం. కనులకు సుందరం. కళలకు మందిరం. మాదేశం సుందరం. కళలకు మందిరం. పావన హిమశైలం. నిర్మలగంగానది జీవప్రవాహం. దక్కనువజ్రాల పచ్చలహారం. Labels: దేశభక్తి.